Upanishads'S Prophecy
గమనించండి:- అద్వైత సద్గురువు బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారు మొదట ఉపనిషత్తులతో తమ బోధనలు మొదలు పెట్టారు. దశోపనిషత్తుల సారాంశం వింటున్నాము సరిపోతుంది బ్రహ్మసూత్రాలు, భగవద్గీత కావాలంటున్నారు, బ్రహ్మసూత్రాలు మొదలు పెట్టటానికి ముందు దశోపనిషత్తుల సారాంశం వివరించారు. ఉపనిషత్తులు శ్రవణం చేయకుండా బ్రహ్మసూత్రాలు, భగవద్గీత శ్రవణం చేయటానికి అర్హత రాదని గురువు గారు చెపుతుంటారు. ఉపనిషత్తుల ప్రవచనాలు అవకాశం ఉండి కూడా శ్రవణం చేయలేనివారు దురదృష్టవంతులు. అద్వైత వేదాంతాన్ని కొత్తగా శ్రవణం చేసే సాధకులు ఉపనిషత్తులు నుండి శ్రవణం మొదలుపెట్టండి గురువు గారు అలానే బోధించారు.