గమనించండి:- అద్వైత సద్గురువు బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాసరావు గారు మొదట ఉపనిషత్తులతో తమ బోధనలు మొదలు పెట్టారు. దశోపనిషత్తులు శ్రవణం చేయకుండా ఉపనిషత్తుల సారాంశం శ్రవణం చేస్తే సరిపోతుంది చాలా మంది అంటున్నారు. ఉపనిషత్తులు శ్రవణం చేయకుండా బ్రహ్మసూత్రాలు, భగవద్గీత శ్రవణం చేయటానికి అర్హత రాదని గురువు గారి మాట. ఉపనిషత్తుల ప్రవచనాలు అవకాశం ఉండి కూడా శ్రవణం చేయలేనివారు దురదృష్టవంతులు. అద్వైత వేదాంతాన్ని కొత్తగా శ్రవణం చేసే సాధకులు ఉపనిషత్తులు నుండి శ్రవణం మొదలుపెట్టండి గురువు గారు అలానే బోధించారు.