#

Essence Of Advaita Vedanta

Brahmasri Yellamraju Srinivasarao

మూల ప్రవచనం

అద్వైత విజ్ఞాన సారం

Page-1

auto play

1.సృష్టిలోని జీవరాశులలో మానవుడి విశిష్టత ఏమిటి?
2.జ్ఞానం ఎన్ని విధములు_ జీవిత సమస్యను పరిష్కరించే జ్ఞానం ఏది?
3.ఆత్మ జ్ఞానం కోసం అనాత్మ ప్రపంచ భావాలను వదిలేయ్
4.జ్ఞాన దర్పణంలో ప్రతిబింబించిన బింబమేది?
5.ప్రపంచమంతా అబద్దం (జీవుడు, జగత్, ఈశ్వరుడు)
6.జ్ఞానం సత్యమైతే, నిత్యమా?
7.మన జ్ఞానానికి గోచరించే అఖండ జ్ఞానం సత్యం ఎలా అవుతుంది?
8.ఆత్మ జ్ఞానం కోసం నిన్ను నువ్వు ఉద్ధరించుకో
9.అఖండ జ్ఞానం నాస్వరూపమైతే ఎందుకు గుర్తించలేకపోతున్నాను?
10.పరమాత్మే నాస్వరూపమైతే జీవుడు ఎవరు, జగత్ ఏమిటి, కష్ట సుఖాలు ఎవరివి?
11.ఈశ్వరుడు ఎవరు?
12.పరమాత్మే నాస్వరూపమైతే నాలో అజ్ఞానం ఎవరిది?
13.కనపడే పరమాత్మ ప్రపంచం - కనపడని ప్రపంచం పరమాత్మ
14.అద్వైతంలో సాధన లేదు, జ్ఞానానుభవమే సాధన.
15.అర్ధనారీశ్వర అంతరార్ధం
16.పరమాత్మ నాస్వరూపమైతే ఎందుకు సాధన చేయవలసివస్తుంది?
17.ద్వైతం, విశిష్టాద్వైతం కన్నా ముందు నుంచి ఉన్నది ’’అద్వైతం”
18.అద్వైతంలో సాధన లేకుండా సిద్ధి ఎలా కలుగుతుంది?
19.ప్రపంచం అంతా అబద్దం అని గుర్తించిన తరువాత కూడ ఎందుకు కనిపిస్తుంది?
20.నీ మనస్సు పరమాత్మను ఎలా గుర్తించాలి
21.బ్రహ్మానుభవానికి కర్మ, భక్తి, సమాధి మార్గాలు కావు
22.నేను పరమాత్మను అనే భావం కలిగితే ప్రపంచం కనపడదా?
23.సామాన్యాన్ని పట్టుకోవాలంటే సామాన్యం అయిపోవాలి నీ బుద్ధి
24.అద్వైత సిద్ధాంతం సాధన వలన కలిగే ప్రయోజనం ఏమిటి?
25.అద్వైతలో మోక్షం అంటే ఏమిటి?
26.అద్వైతలో మోక్షం ఎన్ని విధములు?
27.బ్రహ్మానుభవం ఒక్కటే పురుషార్ధం
28.పరావృత్తి - ఆభిముఖ్యం ( త్రిపురా రహస్యం )
29.ప్రతి పదార్ధంలో ఆత్మని చూడు
30.బ్రహ్మం ఎక్కడ ఉన్నది_ లక్షణాలు ఏమిటి?
31.ప్రమాణం - ప్రమేయం వివరణ
32.మన జ్ఞానం ప్రమాణం - కనిపిస్తున్నదంతా ప్రమేయం
33.మన జ్ఞానం జన్మకు ముందు మరణం తరువాత లేదు, జ్ఞానం ప్రమాణం ఎలా అవుతుంది?
34.జననం మరణం మనకు ఉన్నాయా, లేవా
35.ఆత్మ కార్యం కాదు
36.పరమాత్మ వికారం ప్రపంచం
37.జన్మ, మరణం ఆభాస శాస్త్రీయ విశ్లేషణ
38.అఖండ చైతన్యమే అనేక రూపాలలో భాసిస్తున్నది
39.అవస్థాత్రయము అంతా ఉన్నది చైతన్యమే
40.చేతన, అచేతన రూపాలలో ప్రతి అణువులో ఉన్నది ఒకే చైతన్యము
41.అనంత సృష్టిలో _వస్తువు_ ఒక్కటే ఉన్నది
42.ఆభాస _వస్తువు_ కన్నా భిన్నముగా లేదు
43.సత్ సంస్థానమే జీవుడు, జగత్, ఈశ్వరుడు
44.సత్ నిరవయవమా_ సావయవమా
45.బుద్ది, శబ్దం కు మూలం _సత్
46.మొత్తం ప్రపంచం అంతా నామ, రూప, క్రియాత్మకం
47.బ్రహ్మం కన్నా శక్తి వేరుగా లేదు, శక్తి కన్నా ప్రపంచం వేరుగా లేదు.
48.జీవుడు, జగత్, ఈశ్వరుడు ఆత్మకు భిన్నంగా లేవని నా అనుభవానికి ఎలా వస్తుంది?
49.ఏకత్వం, నానాత్వం దేనిపాటికది ఎందుకు సత్యం కాకూడదు?
50.ఆత్మ జ్ఞానం కలగనంతవరకు జీవుడు, జగత్, ఈశ్వరుడు సత్యమే.


Note: ఈ ప్రవచన విడి భాగాలును వరుస క్రమములో శ్రవణం చేస్తే అద్వైత విజ్ఞాన సారం ప్రవచనం శ్రవణం పూర్తి అవుతుంది.