52.ఆకాంక్ష ఉన్నంత వరకు ఏకాత్మ భావం కలగదు?
53.అఖండ జ్ఞానం ఇన్ని రూపాలుగా ఎందుకు కనిపిస్తుంది?
54.జీవుడు ఉన్నాడా లేడా?
55.విభక్తమైన జీవాత్మ ఎలా పరమాత్మ అవుతుంది?
56.బుద్ధి ఉపాధిలో ఉన్న చైతన్యం మరణం తరువాత ఏమవుతుంది?
57.అంతఃకరణం విశ్లేషణ
58.మనస్సు కల్పన _జగత్తు - ఈశ్వరుడు
59.జీవుడు కి పాప పుణ్యాలు చేసే ప్రవృత్తి ఎలా ఏర్పడింది?
60.పరమాత్మ కంటే వేరుగా జీవాత్మ లేకుంటే పాప పుణ్యాలు ఎవరివి?
61.శాస్త్రం కర్తృత్వం ఎవరికి చెప్పింది?
62.శాస్త్రం జీవుడిని కర్త అని ఎందుకు చెప్పింది
63.జీవుడిలో కర్తృత్వం చేస్తుంది అహం లేక ఆత్మ
64.అహంకారం - ఆత్మ మధ్య తేడా వివరణ
65.జీవుడంటే ఎవరు?
66.జీవుడు అనేవాడు ఎలా తయారయ్యాడు
67.అవిద్య అంటే ఏమిటి
68.అజ్ఞానాన్ని కూడా జ్ఞానం తో పట్టుకో
69.సర్వత్రా ఉన్న నీవు శరీరం మెరకే ఉన్నానని భావించడం అజ్ఞానం
70.అజ్ఞానం నీ స్వభావం కాదని గుర్తించు
71.అజ్ఞానం వల్ల ఏర్పడిన భయాన్ని పోగొట్టుకో
72.జగత్, ఈశ్వరుడు, జీవుడు జ్ఞానానికి అన్యం కాదు
73.ఆత్మ జ్ఞానం ఉన్న వాడే పండితుడు
74.దేహేంద్రియాలుకు యజమాని ఎవరు?
75.మానవుడు వాసనా జ్ఞానం ఉన్న ప్రాణులతో సమానం
76.మరణం తరువాత వచ్చే సూక్ష్మ శరీరం అబద్ధం
77.లోక జ్ఞానం నుండి శాస్త్ర జ్ఞానం వరకు మొత్తం _అవిధ్యే
78.బ్రహ్మజ్ఞానం ఒక్కటే "విద్య "
79.మోక్షానికి మార్గం _ఆత్మ జ్ఞానం_ ఒక్కటే
80.భేద బుద్ధికి కారణం _అవిద్య
81._అవిద్య_ ను ఎలా పోగొట్టుకోవాలి
82._మోక్షానికి_ కర్మ ఎందుకు సాధనం కాదు
83.క్రియతో _ఆత్మ_ ను పట్టుకోలేవు
84.జ్ఞానానికి కర్మ సహాయం అవసరం లేదు
85.జ్ఞానం కూడా మనస్సులో కలిగే కర్మ కాదా
86.ధ్యానానికి, జ్ఞానానికి మధ్య తేడా వివరణ
87.బ్రతికుండాగానే శరీరం నీకు లేకపోతే సుఖ దుఖాలు అంటవు
88.ప్రపంచాన్ని బ్రహ్మ స్వరూపం అని తెలుసుకున్న తరువాత కూడ నీకు మళ్ళీ ప్రపంచం ఎలా కనిపిస్తున్నది
89.అద్వైత సాధనకు క్రియ అక్కర లేదు
90.శరీరంలో కదిలికలు రెండే
91.పరవిద్యలో వాక్యార్ద జ్ఞానం మనస్సుకు తెచ్చుకుంటే అదే బ్రహ్మనుభవం
92.వాక్యార్ధ విచారణా ధ్యవసాన నిర్వృత్తాహి బ్రహ్మావగతిః
93.బ్రహ్మం మన స్వరూపమైతే ఎందుకు పట్టుకునే ప్రయత్నం చేయాలి_ ప్రయత్నంచడం క్రియ కాదా?
94.శ్రీవిద్య ఉపాసన లో అద్వైత భావం
95.ఏకంను అనేకంగా చూడవద్దు అనేకంను ఏకంగా చూడు
96.స్థానత్రయం అంతా ఒకే ఒక ఆత్మ వ్యాపించి ఉన్నది
97.జ్ఞేయ స్వరూపం (జీవ, జగత్, ఈశ్వర భావాలు) వ్యభిచరిస్తుంది, జ్ఞ స్వరూపం అవ్యభిచారి
98.జ్ఞానం వ్యభిచరించదన్నారు మరణంలో జ్ఞానం వ్యభిచరించరిస్తున్నది కదా
99.ద్వైత ప్రపంచమును ప్రవిలాపన చేస్తే బ్రహ్మానుభవం కలుగుతుందా
100.ప్రపంచాన్ని కరిగించి పరమాత్మ గా మార్చవచ్చా
101.ప్రపంచాన్ని జ్ఞానంతో ఎలా ప్రవిలాపన చేసుకోవాలి?
102.జ్ఞానం తో ఆత్మ జ్ఞానాన్ని ఎలా ఉందో అలా పట్టుకో?
అద్వైత విజ్ఞాన సారం-2